ఇలాంటి వెండి మంగళసూత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. నేటి అమ్మాయిలకు ఇది బాగా నచ్చుతుంది.
సన్నని వెండి చైన్, దానికి చిన్న నల్లపూసలు ఉన్న మంగళసూత్రం ఇది. బంగారం కొనలేనప్పుడు ఇది ఎంపిక చేసుకోవచ్చు.
అతి తక్కువ ధరలో ఇలాంటి సన్నని వెండి నల్లపూసల చైన్ వస్తుంది. మెడలో చాలా సింపుల్ గా కనిపిస్తుంది.
మీకు మెడ నిండుగా నల్లపూసలు కనిపించాలంటే ఇలాంటి మంగళసూత్రి ఎంపిక చేసుకోవాలి.
వెండిలో ఆక్సిడైజ్డ్ మంగళసూత్రం డిజైన్ ఇది. చూసేందుకు ట్రెండీగా కూడా కనిపిస్తుంది.
పూల పెండెంట్ తో వచ్చే నల్లపూసల మంగళసూత్రం ఇది. ఇట్టే ఎవరికైనా నచ్చేస్తుంది.
రోజువారీ వేసుకోవడానికి ఇలాంటి సింపుల్ వెండి మంగళసూత్రం మంచి ఎంపిక.
Bracelet Mangalsutra: ట్రెండీ లుక్ కోసం బ్రేస్లేట్ మంగళసూత్రం చూసేయండి
Almond Oil: ఇది డైలీ వాడితే జుట్టు పెరుగుతుంది..ముఖం నిగారిస్తుంది
Gold Rings: ఒక్క గ్రాములో స్టైలిష్ గోల్డ్ ఉంగరాల డిజైన్లు
Curd: ఇంట్లోనే గడ్డ లాంటి పెరుగు తయారు చేసే డెయిరీ ఫాం సీక్రెట్