Telugu

వెండితో కొత్తరకం మంగళసూత్రాలు.. అదిరిపోతాయి

Telugu

డైమండ్ స్టైల్ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం

 వెండి చైన్‌కు చిన్న చిన్న నల్లపూసలు, స్టోన్ పెండెంట్ జతచేసి ఈ డైమండ్ స్టైల్ మంగళసూత్రాన్ని తయారు చేశారు.

Image credits: Jewelleryshopper@instagram
Telugu

ఫ్లవర్ సిల్వర్ పెండెంట్ మంగళసూత్రం

ఈ ఫ్లవర్ సిల్వర్ పెండెంట్ షార్ట్ మంగళసూత్రం డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  ఓవల్ బీడ్స్, సిల్వర్ చైన్ కాంబినేషన్ ఎంతో బాగుంటుంది.

Image credits: Jewelleryshopper@instagram
Telugu

సింపుల్ సిల్వర్ మంగళసూత్రం

చిన్న పువ్వులు, ఆకులు,  జామెట్రిక్ పెండెంట్లతో వచ్చే సిల్వర్ మంగళసూత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి. 

Image credits: Jewelleryshopper@instagram
Telugu

కస్టమైజ్డ్ సిల్వర్ షార్ట్ మంగళసూత్రం

కస్టమ్ పెండెంట్ల ఇది.  మీ పేరు, నచ్చిన రాయి, డిజైన్.. ఇలా అన్నీ మీ ఇష్టప్రకారమే చెప్పి పెండింట్ చేయించుకోవచ్చు. 

Image credits: Jewelleryshopper@instagram
Telugu

హెవీ సిల్వర్ పెండెంట్ మంగళసూత్రం

హెవీ పెండెంట్  షార్ట్ మంగళసూత్రం ఇది. ఎంతో అందంగా కనిపిస్తుంది. సింపుల్ నల్లపూసల చైన్‌తో దీన్ని ధరించవచ్చు.

Image credits: Jewelleryshopper@instagram
Telugu

గ్రీన్ స్టోన్ పెండెంట్ మంగళసూత్రం

గ్రీన్ స్టోన్ పెండెంట్‌తో ఈ సిల్వర్ మంగళసూత్రం స్టైలిష్ గా ఉంటుంది. యంగ్ లుక్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: Jewelleryshopper@instagram
Telugu

పింక్ స్టోన్ పెండెంట్

పింక్, గ్రీన్ స్టోన్ పెండెంట్ తో వచ్చిన సిల్వర్ మంగళసూత్రం ఇది. మెడకు ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Jewelleryshopper@instagram

Mango: అప్పుడే కొనేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలియకపోతే మోసపోయినట్లే

Constipation Relief: ఈ 7 పండ్లు తింటే చాలు మలబద్ధకం నుంచి రిలీఫ్

Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు

Beaded Gold Ring: 1 గ్రాము గోల్డ్‌లో అదిరిపోయే పూసల ఉంగరాలు.. ఇవిగో