Telugu

ఈ 7 పండ్లు తింటే చాలు మలబద్ధకం నుంచి రిలీఫ్

Telugu

కివీ పండు

కివీ పండును తింటే ఎంతో మంచిది. దీనిలో ఫైబర్‌తో పాటు 'యాక్టినిడిన్' అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చి మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది.

Image credits: Getty
Telugu

పియర్ పండు

పియర్ పండులో ఫైబర్, ఫ్రక్టోజ్, సార్బిటాల్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తింటే మలబద్ధకం సమస్యే రాదు.

Image credits: Getty
Telugu

ఆపిల్

మలబద్ధకాన్ని తగ్గించే మరో పండు  ఆపిల్. ఈ పండులో ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

రాస్ప్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

బొప్పాయి

అతి తక్కువ ధరకే దొరికే పండు బొప్పాయి.  ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

అంజీర్

అత్తి పండ్లలో ఫైబర్‌తో పాటు 'ఫైసిన్' అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది.

Image credits: Getty
Telugu

నారింజ

నారింజ పండులో 'పెక్టిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు

Beaded Gold Ring: 1 గ్రాము గోల్డ్‌లో అదిరిపోయే పూసల ఉంగరాలు.. ఇవిగో

Diamond Blackbeads: డైమండ్ లాకెట్ తో క్యూట్ నల్లపూసల గొలుసు

Kitchen Tips: వేపుళ్లు క్రిస్పీగా రావాలంటే.. ఇదొక్కటి కలిపితే చాలు