సింపుల్, స్టైలిష్ డిజైన్ లో ఉన్న ఈ వెండి గాజులు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
స్టోన్స్ పొదిగిన అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ చేతులకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. ఒక్కటి వేసుకున్నా చాలు అందంగా కనిపిస్తుంది.
ప్లెయిన్, మినిమల్ డిజైన్ కాంబినేషన్ లో ఉన్న ఈ గాజుల సెట్ వేసుకుంటే అందంగా ఉంటుంది. అన్ని వయసులవారికి సెట్ అవుతుంది.
స్టోన్ బ్యాంగిల్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. నేటితరం అమ్మాయిలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బ్యాంగిల్స్ ఏ సందర్భానికైనా చక్కగా సెట్ అవుతాయి.
సింపుల్ డిజైన్లు ఇష్టపడేవారికి మినిమల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ వెండి గాజులు చక్కగా ఉంటాయి. డైలీవేర్ కి బాగుంటాయి.
వెండి పూసలతో డిజైన్ చేసిన ఈ గాజులు లైట్ వెయిట్ లో వస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు.
Earrings: చీరల మీదకు అదిరిపోయే యాంటిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్
Earrings: హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Diamond Replica: రూ.వెయ్యిలోపే అచ్చం డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు
Walnuts: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే వాల్ నట్స్, ఎలా తినాలి?