Telugu

Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు

Telugu

పచ్చల హారం...

పెళ్లిళ్లకు ఎక్కువగా ఎరుపు రంగు చీరలు ఎంచుకుంటారు. అలాంటి చీరలకు ఇలాంటి పచ్చ పూసల హారం సెలక్ట్ చేసుకుంటే.. దానికి సెట్ అయ్యే ముత్యాల నక్లెస్, ఇయర్ రింగ్స్  క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: suneraa Jewellery
Telugu

గుట్ట పూసల డిజైన్ సెట్.

నక్లెస్, హారం కంప్లీట్ గా ఇది గుట్ట పూసల డిజైన్.  ఆ సెట్ కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్, చెంప స్వరాలు మరింత అందంగా ఉంటాయి.

Image credits: suneraa Jewellery
Telugu

కాసుల పేరు సెట్

కాసుల పేరు హారానికి ఇలాంటి ముత్యాల నక్లెస్ సెట్ చేశారు. కాసులతో  చెంపస్వరాలు పెట్టుకుంటే.. లుక్ అదిరిపోతుంది.

Image credits: suneraa Jewellery
Telugu

సింపుల్ లుక్..

పెళ్లిళ్లకు సింపుల్ లుక్ కావాలి అంటే…. ఇలాంటి జ్యూవెలరీ ఎంచుకోవాలి.  సేమ్ నక్లెస్, హారం డిజైన్ మ్యాచింగ్ సెట్స్ కూడా మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి.

Image credits: suneraa Jewellery
Telugu

హెవీ లుక్ ఇచ్చే జ్యూవెలరీ

పెళ్లిలో హెవీ లుక్ తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవాలి అంటే.. ఇలాంటి జ్యూవెలరీ సెట్ ట్రై చేయచ్చు. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: suneraa Jewellery
Telugu

కాసుల హారం..

ఇలాంటి జ్యూవెలరీ సెట్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. కేవలం బంగారంలోనే కాదు, వన్ గ్రామ్ గోల్డ్ లోనూ ఇవి మీకు లభిస్తాయి.

Image credits: suneraa Jewellery
Telugu

ముత్యాల హారం..

కంప్లీట్ బంగారం వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలా ముత్యాల నక్లెస్, మ్యాచింగ్  హారం సెట్ వేసుకుంటే చాలా హుందాగా కనిపిస్తారు.

Image credits: suneraa Jewellery
Telugu

ముత్యాల సెట్..

పెళ్లిలో బంగారమే ధరించాల్సిన అవసరం లేదు.. డిఫరెంట్ గా ఇలా ముత్యాల సెట్స్ కూడా ట్రై చేయచ్చు. 

Image credits: suneraa Jewellery
Telugu

ట్రెండీ డిజైన్స్..

ఇలాంటి డిజైన్స్ చాలా ట్రెండీ గా ఉంటాయి. ఓ వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే, మరో వైపు ట్రెండీగా కనిపించాలంటే ఇలాంటి డిజైన్లు మంచి ఛాయిస్.

Image credits: suneraa Jewellery

Gold Haaram: 5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు

Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు

Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే

Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!