ఇంట్లో వ్రతాలు, పూజలు ఉన్నప్పుడు సిల్క్ పైఠానీ చీరలు ఉత్తమ ఎంపిక. ఈ హెరిటేజ్ చీర మీ పూజ లుక్‌కు సంప్రదాయంతో పాటు రాయల్ టచ్ ఇస్తుంది.
Image credits: sudathi.com
Telugu
మెజెంటా సిల్క్ పైఠానీ చీర
ఈ మెజెంటా రంగు సిల్క్ పైఠానీ చీర మహిళలను అందంగా కనిపించేలా చేస్తుంది.చీర మొత్తం ఉన్న గోల్డెన్ బూటీలు రాయల్ లుక్‌ను ఇస్తాయి.
Image credits: sudathi.com
Telugu
ఎరుపు రంగు సిల్క్ పైఠానీ చీర డిజైన్
ఎరుపు రంగు పైఠానీ చీర కొంగుకు నీలం రంగుతో రాయల్ లుక్ ను ఇచ్చారు. గోల్డెన్ బోర్డర్, బూటీలతో చీర చాలా అందంగా కనిపిస్తోంది.
Image credits: sudathi.com
Telugu
టీల్ బ్లూ సిల్క్ పైఠానీ చీర
మెజెంటా రంగు బ్లౌజ్‌తో బ్లూ సిల్క్ పైఠానీ చీర కాంబినేషన్ చాలా అందంగా ఉంది. సిల్వర్ ఫ్లోరల్ బోర్డర్, మెజెంటా కొంగు కలిసి అద్భుతమైన లుక్ ఇస్తుంది.
Image credits: sudathi.com
Telugu
మస్టర్డ్ యెల్లో పైఠానీ చీర
మస్టర్డ్ యెల్లో రంగులో ఉన్న ఈ చీర ఆకుపచ్చ బ్లౌజ్‌తో వస్తుంది. పూజలకు, వ్రతాలకు ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: sudathi.com
Telugu
లైట్ రామా బ్లూ సిల్క్ పైఠానీ చీర
లైట్ రామా బ్లూ రంగులో ఉన్న ఈ పైఠానీ చీర చూస్తేనే మనసు దోచుకునేలా ఉంటుంది. వెడల్పాటి గోల్డెన్ బోర్డర్‌తో పాటు, బ్లౌజ్‌పై ఉన్న పెద్ద లోటస్ డిజైన్‌తో ఈ చీర అదరగొడుతోంది.
Image credits: sudathi.com
Telugu
డార్క్ పర్పుల్ సిల్క్ పైఠానీ చీర
పూజలకు ఎరుపు, పసుపు కాకుండా కొత్త రంగు ట్రై చేయాలనుకుంటే, ఈ డార్క్ పర్పుల్ సిల్క్ పైఠానీ చీర బెస్ట్. ఈ చీర ఎవరికైనా అందాన్నిస్తుంది.
Image credits: sudathi.com
Telugu
నేవీ బ్లూ సిల్క్ పైఠానీ చీర డిజైన్
ఈ నేవీ బ్లూ సిల్క్ పైఠానీ చీర గోల్డెన్ బోర్డర్‌తో వస్తుంది. అంచుపై ఉన్న నెమలి, ఏనుగు డిజైన్లు రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: sudathi.com
Telugu
గ్రీన్ సిల్క్ పైఠానీ చీర
ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ సిల్క్ పైఠానీ చీర కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్‌తో వస్తుంది.ఎవరికైనా చూడగానే ఇది నచ్చేస్తుంది.