Telugu

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే 7 ఇండోర్ ప్లాంట్స్ ఇవే

Telugu

కలబంద

కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

Image credits: meta ai
Telugu

రబ్బర్ ప్లాంట్

పెద్ద పెద్ద ఆకులున్న ఈ రబ్బర్ ప్లాంట్ ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది. ఈ మొక్కకు పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు.

Image credits: Getty
Telugu

స్నేక్ ప్లాంట్

దాదాపు చాలా ఇళ్లల్లో ఈ  మొక్కను చూసి ఉంటారు. ఈ స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.

Image credits: Getty
Telugu

జేడ్ ప్లాంట్

జేడ్ ప్లాంట్ చాలా అందంగా ఉండే మొక్క. దీనికి ఎక్కువ నీరు, సంరక్షణ అవసరం లేదు. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

ఫిలోడెండ్రాన్

ఆకును కత్తిరించినట్టు కనిపించే ఫిలోడెండ్రాన్ మొక్క సరిగ్గా చూసుకుంటే చాలా తేలికగా పెరుగుతుంది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్‌కు నేరుగా ఎండ తగలాల్సిన అవసరం లేదు. కొద్దిగా నీళ్లు పోస్తే చాలు. ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీని పెంచే మొక్క ఇది.

Image credits: Getty
Telugu

లక్కీ బాంబూ

లక్కీ బాంబూగా పిలిచే వెదురు మొక్కను వాస్తు శాస్త్రంలో ఎంతో గొప్ప మొక్కగా చెప్పుకుంటారు. ఇది లక్ ని తెచ్చి పెడుతుందని నమ్ముతారు.

Image credits: Getty

Baby Boy Names: శ్రీవారి స్ఫూర్తితో చిన్నారుల కోసం అందమైన పేర్లు

Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి

Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!

Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే