Telugu

ఎవర్‍గ్రీన్ లుక్ కోసం బ్యూటీఫుల్ కుర్తా సెట్స్

Telugu

రెడ్ ఫ్లోరల్ అనార్కలి సూట్

రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ కుర్తా సెట్ చాలా అందంగా కనిపిస్తుంది. కాటన్‌ ఫ్యాబ్రిక్ తో చేసిన ఇలాంటి సూట్‌లు చాలా తక్కువ ధరలో వస్తాయి. కంఫర్ట్ గా ఉంటాయి. 

Image credits: flipkart.com
Telugu

ఎంబ్రాయిడరీ కాటన్ సూట్

ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన ఈ కాటన్ సూట్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు చాలా బాగా సెట్ అవుతుంది. 

Image credits: flipkart.com
Telugu

ఆరెంజ్ కాటన్ సూట్

ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ కాటన్ సూట్ చిన్న చిన్న ఫంక్షన్లు, పార్టీలకు చాలా బాగుంటుంది. హెవీ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: flipkart.com
Telugu

పింక్ కలర్ ప్రింటెడ్ సూట్

పింక్ కలర్ ప్రింటెడ్ సూట్ రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది వేసుకుంటే మీ ముఖం గులాబీ పువ్వులా తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Image credits: flipkart.com
Telugu

పర్పుల్ థ్రెడ్ వర్క్ సూట్

పర్పుల్ కలర్ కుర్తా సెట్ ఈ రోజుల్లో ట్రెండింగ్‌లో ఉంది. చిన్న చిన్న ఫంక్షన్లకు థ్రెడ్ వర్క్‌తో ఉన్న ఈ కుర్తా సెట్‌ను ధరించవచ్చు.  

Image credits: flipkart.com
Telugu

గ్రీన్ ప్రింటెడ్ అనార్కలి సూట్

గ్రీన్ కలర్ ప్రింటెడ్ అనార్కలీ సూట్లు చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి సూట్లు కిట్టీ పార్టీల నుంచి ఆఫీస్ వేర్ వరకు అన్నింటికీ సెట్ అవుతాయి. 

Image credits: flipkart.com

Indoor Plants: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే 7 ఇండోర్ ప్లాంట్స్ ఇవే

Baby Boy Names: శ్రీవారి స్ఫూర్తితో చిన్నారుల కోసం అందమైన పేర్లు

Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి

Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!