టైట్ బెల్ట్ ను పెట్టుకుంటే జీర్ణక్రియ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
టైట్ బెల్ట్ వల్ల ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తులపై ఒత్తిడిని కలిగిస్తుంది.
Image credits: Getty
Telugu
రక్త ప్రసరణకు ఆటంకం
టైట్ బెల్ట్ వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల శరీరంలోని అవయవాలకు సరైన రక్తం సరఫరా కాదు.
Image credits: pixabay
Telugu
కండరాల నొప్పులు
టైట్ బెల్టును పెట్టుకునే వారికి కడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడుము నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: Social media
Telugu
పేగులపై ఒత్తిడి
మీకు తెలుసా? టైట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పేగులపై, కడుపు ఒత్తిడి పడుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
Image credits: Getty
Telugu
వెన్నునొప్పి
టైట్ బెల్ట్ వెన్ను నొప్పికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వెన్నుపై ఒత్తిడిని కలిగించి వెన్ను నొప్పికి దారితీస్తుంది.