కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇందుకోసం కొన్ని రకాల పానీయాలు ఉపయోగపడతాయి. వాటిని ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు నిమ్మరసంలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల కాలేయంలోని విష పదార్థాలను తొలగించి లివర్ ను కాపాడుతుంది.
గ్రీన్ టీ రోజుకు ఒకసారైనా తాగితే మంచిది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు బీట్రూట్ జ్యూసులో అధికంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల కాలేయంలోని విష పదార్థాలను తొలగిస్తాయి.
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పసుపులో అధికం. కాబట్టి ఈ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.
పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో
ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది.. అలసట అనేదే ఉండదు
పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి
ఈ ఫుడ్స్ బంగారం కంటే కాస్ట్లీ గురూ.. ఎప్పుడైనా రుచి చూసారా