Telugu

ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది

Telugu

అరటిపండు

అరటిపండును తిన్న వెంటనే ఎనర్జిటిక్ గా అవుతారు. ఈ పండులోఉండే విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం  లు అలసటను తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు. 

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఈ ఓట్స్ ను తిన్నా అలసట తగ్గుతుంది. 

Image credits: Freepik
Telugu

బ్రౌన్ రైస్

అలసటను పోగొట్టడానికి బ్రౌన్ రైస్ కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును చాలా సేపటి వరకు నిండుగా ఉంచుతుంది. మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

పండ్లు, కూరగాయలు

బలహీనంగా ఉండే వారు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. కాబట్టి సీజనల్ పండ్లను, కూరగాయలను తింటే అలసట ఉండదు. 

Image credits: Pinterest
Telugu

బెర్రీలు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, నేచురల్ షుగర్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తిన్నా మీ అలసట తగ్గుతుంది. 

Image credits: Getty

ఈ ఫుడ్స్ బంగారం కంటే కాస్ట్లీ గురూ.. ఎప్పుడైనా రుచి చూసారా

నెల రోజులు మెంతుల నీళ్లు తాగితే జరిగేే మ్యాజిక్ ఇదే

నల్ల ద్రాక్ష రోజూ ఎందుకు తినాలి?

బ్లాక్ గ్రేప్స్ తినేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి