Lifestyle

పచ్చి గుడ్లను తింటే..?

Image credits: Getty

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్

పచ్చి గుడ్లులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని తింటే అతిసారం, కడుపు తిమ్మిరి, జ్వరం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

విష ఆహారము

కలుషితమైన పచ్చి గుడ్ల వినియోగం తీవ్రమైన ఆహార విషానికి దారి తీస్తుంది. దీని ఫలితంగా జీర్ణక్రియ, ఇతర ఫ్లూ వంటి లక్షణాలు మీలో కనిపిస్తాయి.
 

Image credits: Getty

బయోటిన్ లోపం

పచ్చి గుడ్డులోని తెల్లసొనలో అవిడిన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది మన చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి అవసరమైన బి-విటమిన్ అయిన బయోటిన్‌తో బంధిస్తుంది. ఇది కాబయోటిన్ లోపానికి దారితీయొచ్చు.
 

Image credits: Freepik

అలెర్జీ ప్రతిచర్యలు

కొంతమంది వ్యక్తులు పచ్చి గుడ్లలోని ప్రోటీన్‌లకు అలెర్జీని కలిగి ఉండొచ్చు. ఇది దద్దుర్లు, దురద, శ్వాసకోశ సమస్యల వంటి అలెర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుంది.
 

Image credits: Freepik

జీర్ణకోశ సమస్య

కొంతమంది పచ్చి గుడ్లును జీర్ణం చేసుకోలేరు. దీనివల్ల వీరికి ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. 
 

Image credits: Freepik

పోషక శోషణ సమస్యలు

పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల యాంటీన్యూట్రియెంట్ల ప్రభావం వల్ల కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో మీకు పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది.
 

Image credits: Freepik

వీరికి ప్రమాదమెక్కువ

పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. 

Image credits: Freepik

వీటిని తింటే బరువు తగ్గడం పక్కా..

ఫ్రెండ్‌షిప్ డే 2023: ఫేక్ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు

పైనాపిల్ ను తింటే ఈ సమస్యలన్నీ మాయం..!

వీటిని తింటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది