Lifestyle

ఫేక్ ఫ్రెండ్ మీతో ఎలా ఉండాటంటే?

Image credits: Freepik

మీ గురించే గాసిప్స్ చొప్పొచ్చు

ఫేక్ ఫ్రెండ్స్ మనతో బాగానే ఉంటూ.. మన గురించి ఇతరులకు చెడుగా చెప్తారు. ఎప్పుడూ గాసిప్స్ చేస్తుంటారు. అలాగే మీ నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. 
 

Image credits: Freepik

స్వార్థం

వారికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరి వచ్చేవారు ఫేక్ ఫ్రెండ్స్. వీళ్లు మీ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. 
 

Image credits: Freepik

మద్దతు లేకపోవడం

నకిలీ స్నేహితులు మీ విజయాలు, లక్ష్యాలకు వారి మద్దతునివ్వరు. ఒక్కోసారి ఇవెందుకులే అని సలహాకూడా ఇస్తారు. 
 

Image credits: Freepik

ప్రతికూల ప్రభావం

ఫేస్ ఫ్రెండ్స్ ప్రమాదకరమైన, హానికరమైన పనుల్లో పాల్గొనమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. వాటిలో పాల్గొనేలా మిమ్మల్ని పొగుడుతారు. 
 

Image credits: Freepik

అస్థిరమైన ప్రవర్తన

ఫేస్ ఫ్రెండ్స్ ఒక్కోసారి మీతో క్లోజ్ గా ఉంటారు. ఒక్కోసారి మీకు దూరంగా ఉంటారు. ఇలా ప్రవర్తించేవారు మీ నిజమైన ఫ్రెండ్స్ కారని గుర్తించండి. 
 

Image credits: Freepik

అసూయ

ఫేక్ ఫ్రెండ్స్ మీ విజయాన్ని చూసి అసూయపడొచ్చు. అలాగే మీరు విజయం సాధించకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. 

 

Image credits: Freepik
Find Next One