Lifestyle

ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే వీటిని తినండి

Image credits: Getty

ఆకుకూరలు

ఆకుకూరల్లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది కొత్త డీఎన్ఎ ఉత్పత్తికి, రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

రాస్బెర్రీ, బ్లూబెర్రీ

రాస్బెర్రీలు, బ్లూబెర్రీల్లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.
 

Image credits: Getty

అవొకాడో

అవొకాడోలలో విటమిన్ ఎ, ఫోలెట్, పొటాషియం వంటి పునరుత్పత్తి ఆరోగ్యానికి సహాయపడే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
 

Image credits: Getty

కొవ్వు చేపలు

ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే పునరుత్పత్తి అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, హాజెల్ నట్స్ లు గర్భధారణ అవకాశాలను పెంచడానికికి సహాయపడతాయి.
 

Image credits: Getty

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భధారణ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఈ విత్తనాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిస్తుంది. 
 


 

Image credits: Getty

పసుపు

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపు గర్భధారణ అవకాశాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

గుడ్డు

గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తింేట మహిళల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఉండే అమైనో ఆమ్లాలు వీర్యకణాల సంఖ్యను రెట్టింపు చేస్తాయి. దీంతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. 

Image credits: Getty
Find Next One