బొప్పాయి పండును తినడం వల్ల అందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీరంలో ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
బొప్పాయి పండులో ఫైబర్ శాతం చాలా ఎక్కువ. రాత్రిపూట దీన్ని తింటే ఉదయానికి మలబద్ధకం సమస్య రాదు.
అయితే కొందరి శరీర తత్వాన్ని బట్టి రాత్రిపూట బొప్పాయి తినడం మంచిది కాదు. కొందరిలో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట దీన్ని తింటే ఎంతో మంచిది.
బొప్పాయిలో సహజమైన చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు రాత్రిపూట దీన్ని తినకపోవడమే మంచిది.
అందంగా మెరిసిపోయే చర్మానికి బొప్పాయి పండు తింటే సరిపోతుంది. ప్రతిరోజూ రాత్రిపూట బొప్పాయి పండు తిని పడుకుంటే ఉదయం చర్మం మెరుస్తుంది.
బొప్పాయి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తిప పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Belly fat: ఈ డ్రింక్‌లు తాగితే పొట్ట కొవ్వు కరిగిపోవాల్సిందే
Long Haram: ఈ హారం ఒక్కటి వేసుకున్నా చాలు.. మెడ మెరిసిపోతుంది!
Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు.. ఓ లుక్కేయండి
Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు