Telugu

ఈ హారం ఒక్కటి వేసుకున్నా చాలు.. మెడ మెరిసిపోతుంది!

Telugu

స్టోన్స్ హారం

రెడ్, గ్రీన్ స్టోన్స్ తో ఉన్న ఈ మామిడి పిందల హారం మెడకు నిండుగా కనిపిస్తుంది. పట్టుచీరలతో వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల హారం

రాళ్లు, ముత్యాలతో ఉన్న ఈ హారం ఒక్కటి వేసుకున్నా చాలు.. ఇంకా వేరే నగల అవసరమే ఉండదు. ఇది మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ హారం

రెడ్, గ్రీన్, వైట్ స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ హారం మీ లుక్ ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

కాసుల హారం

3 వరుసల్లో ఉన్న ఈ కాసుల హారం ఎలాంటి చీరతో అయినా సూపర్ గా మ్యాచ్ అవుతుంది. అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

కుందన్స్ హారం

ముత్యాలు, కుందన్స్ తో డిజైన్ చేసిన ఈ హారం లెహంగాలతో సూపర్ గా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్స్ పొదిగిన కాసుల హారం

మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో ఉన్న ఈ కాసుల హారం పండగలు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి మంచి ఎంపిక. ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారు దీన్ని తీసుకోవచ్చు.

Image credits: pinterest

Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు.. ఓ లుక్కేయండి

Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు

Blouse Designs: చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా