Telugu

ఈ డ్రింక్‌లు తాగితే పొట్ట కొవ్వు కరిగిపోవాల్సిందే

Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కెఫిన్, కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

Image credits: Getty
Telugu

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది, బరువు సులభంగా తగ్గుతారు.

Image credits: Getty
Telugu

జీలకర్ర నీళ్లు

జీలకర్ర నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

నిమ్మకాయ నీళ్లు

నిమ్మకాయ నీళ్లు శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుతాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

Image credits: Social Media
Telugu

దాల్చినచెక్క నీళ్లు

దాల్చినచెక్క నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అతిగా తినాలనే కోరికను తగ్గించి బరువును నియంత్రిస్తాయి.

Image credits: pexels
Telugu

అల్లం నీళ్లు

అల్లం నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మెటబాలిజం రేటును పెంచుతుంది.

Image credits: Getty

Long Haram: ఈ హారం ఒక్కటి వేసుకున్నా చాలు.. మెడ మెరిసిపోతుంది!

Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు.. ఓ లుక్కేయండి

Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు