Lifestyle
పాలు మన ఆహారంలో ముఖ్య భాగం, కానీ ప్యాకెట్ పాలు కాచుకోవాలా? వద్దా ? నిపుణులు ఏం చెబుతున్నారు?
100°C వద్ద పాలు కాచితే బాక్టీరియా, హానికర సూక్ష్మజీవులు నశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పాశ్చరైజ్డ్ ప్యాకెట్ పాలు ముందే వేడి చేసి బాక్టీరియాను చంపేస్తారు కాబట్టి మళ్ళీ కాచుకోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
పాశ్చరైజ్ చేయని పాలు తప్పనిసరిగా కాచుకోవాలి. పాశ్చరైజ్డ్ పాలు కాచుకోకపోయినా పర్వాలేదు, కాచినా నష్టం లేదు.
పాశ్చరైజ్డ్ పాలు కాచుకోనవసరం లేదు, కానీ కాచితే సురక్షితంగా ఉంటుంది, నిల్వ ఉండే సమయం పెరుగుతుంది.
పాశ్చరైజ్డ్ పాలు కాచుకోవడం అవసరం లేదు కానీ, సురక్షితంగా ఉండటానికి కాచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
మీ పొట్టను తగ్గించే జీరా-అల్లం టీ గురించి తెలుసా?
అందరి మనసు దోచేయాలంటే ఏం చేయాలో తెలుసా?
శ్రద్ధా కపూర్ లాంటి జుట్టు కావాలా? ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి
ఈ అలవాట్లు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయి