శ్రద్ధా కపూర్ లాంటి జుట్టు కావాలా? ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి
బెస్ట్ హెయిర్ మాస్క్
శ్రద్ధా కపూర్ తన జుట్టు, చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా తన హెయిర్ కి ఇంట్లో తయారు చేసిన హెయిర్ మాస్క్ మాత్రమే వాడుతుందట. అది మీరు కూడా ట్రై చేయవచ్చు.
పెరుగు, కలబంద, మందార హెయిర్ మాస్క్
శ్రద్ధా కపూర్ తన హెయిర్ మాస్క్ కోసం పెరుగు, మందార, కలబంద జెల్‌ను ఉపయోగిస్తుంది. ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.