Telugu

Hair Loss: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఈ తప్పులు చేయకండి

Telugu

ఒత్తిడిని తగ్గించుకోండి

దీర్ఘకాలిక ఒత్తిడి మీ జుట్టు రంగు, పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి.

Image credits: Freepik
Telugu

కెమికల్ ట్రీట్‌మెంట్లతో జాగ్రత్త

రసాయనాల వినియోగం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక స్టైలింగ్, కెమికల్స్ వాడటం వల్ల జుట్టు బలహీనపడి చిన్న వయసులోనే తెల్లబడే ప్రమాదం ఉంది.

Image credits: pinterest
Telugu

క్రమం తప్పకుండా స్కాల్ప్ మసాజ్

తేలికపాటి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పోషకాలు జుట్టు మూలాలకు చేరేలా చేస్తుంది.

Image credits: unsplash
Telugu

జుట్టు పెరుగుదలకు నిద్ర అవసరం

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే రోజూ 7-9 గంటల నిద్ర చాలా అవసరం. సరైన విశ్రాంతి శరీరంలోని సహజ రిపేర్ ప్రక్రియలకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

టైట్ హెయిర్‌స్టైల్స్ వద్దు

జుట్టు తెగిపోకుండా, పాడవకుండా ఉండాలంటే టైట్ హెయిర్‌స్టైల్స్‌ను మానుకోండి. జుట్టును దువ్వేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి.

Image credits: Pinterest

Bangle Designs: చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు.. చూసేయండి

Gold Ring: చిన్నారుల కోసం బంగారు ఉంగరాలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో!

Sweet Potato: చిలగడదుంపలు రెగ్యులర్ గా తింటే చాలు.. ఎన్ని లాభాలో!

పెరట్లో పెంచే మొక్కలకు బెస్ట్ ఎరువు ఇదే