Telugu

తక్కువ ధరలో అందరికీ నచ్చే పొట్టి మంగళసూత్రాలు

Telugu

చంద్రకోర్ మంగళసూత్రం అంటే?

చంద్రకోర్ మంగళసూత్రం అంటే చంద్రుని ఆకారంలో ఉండే మంగళసూత్రం. ఇది రోజువారీ వాడకానికి మంచి డిజైన్. 

Image credits: Pinterest
Telugu

ఆకర్షణీయమైన డిజైన్

చంద్రవంక డిజైన్ ఉన్న మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ బరువులోనే ఇవి లభిస్తాయి.

Image credits: Pinterest
Telugu

చిన్నగా ఉన్నా అందంగా

ఈ మంగళసూత్రం డిజైన్ తక్కువ బంగారంతో  చిన్నగా తయారవుతుంది. కానీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

ట్రెడిషనల్ డిజైన్

సాంప్రదాయ ట్రెడిషనల్ డిజైన్ మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే మీకు మంచి లుక్ వస్తుంది. ముఖ్యంగా పెళ్లిలో ధరిస్తే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: Facebook- Khushbu Jewellers
Telugu

సింగిల్ చైన్ స్టార్ మంగళసూత్రం

సింగిల్ చైన్ స్టార్ మంగళసూత్రాన్ని మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మంగళసూత్రాన్ని వెండి డిజైన్‌లో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: Pinterest

బరువు తగ్గాలని డైట్ చేస్తున్నారా? అయితే, ఇవి తినండి చాలు

మట్టి లేకుండా పెంచగలిగే మొక్కలు ఇవే

చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే

హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్