Telugu

మెడ నలుపుకు చెక్.. ఈ 7 చిట్కాలతో

మెడ చుట్టూ ఉండే నలుపును తగ్గించుకోవడానికి ఇక్కడ 7 సులభమైన మార్గాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Telugu

కలబంద (అలోవెరా) జెల్

కలబంద జెల్‌ను మెడ చుట్టూ రాసి మసాజ్ చేయాలి. ఇది నలుపును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
Image credits: our own
Telugu

బంగాళదుంప రసం

బంగాళదుంప రసాన్ని మెడపై రాయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
Image credits: Pinterest
Telugu

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేయాలి.
Image credits: Social Media
Telugu

పసుపు, పెరుగు ప్యాక్

పసుపు, పెరుగు కలిపిన మాస్క్‌ను మెడ చుట్టూ రాసుకోవాలి. ఇది మెడ నలుపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu

కీరదోస

కీరదోస ముక్కలు లేదా పేస్ట్‌ను మెడపై రాయాలి. ఇది చర్మానికి తేమను అందించి, మెరుపును ఇస్తుంది.
Image credits: Getty
Telugu

యాపిల్ సైడర్ వెనిగర్

రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలపాలి. ఒక కాటన్ బాల్‌తో మెడపై అప్లై చేసి, 10 నిమిషాల పాటు ఉంచాలి.
Image credits: Getty

Kitchen Tips: మురికి పట్టిన కిచెన్ టవల్స్ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Uric Acid: ఈ డ్రింక్స్ తాగారంటే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది

Lemon Hack: నిమ్మ చెక్క చాలు.. పాత గిన్నెలు కూడా తళ తళా మెరిసిపోతాయి

Jasmine: ఈ ఒక్క ఎరువు వేస్తే చాలు...మల్లెపూలు గుత్తులుగా పూస్తాయి