Telugu

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఏడు ఆహారాలు

Telugu

అవకాడో

అవకాడోలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image credits: pexels
Telugu

చెర్రీ

ఎర్రని చెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను రక్షించి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

రోజుకో చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినడం గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. ఇది స్ట్రోక్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో కొలెస్ట్రాల్‌తో పోరాడే ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

నట్స్

ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. గుండె ధమనుల వాపు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలను రక్షించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

సాల్మన్ చేపలో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండెను కాపాడుతుంది.

Image credits: Getty

వెండి ఆభరణాలతో ఎంతో ఆరోగ్యం కూడా

బడ్జెట్ ధరలో భార్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఇవిగో బెస్ట్ ఐడియాస్!

ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?

పొట్టు సులువుగా రావాలంటే గుడ్లను ఇలా ఉడికించండి