Telugu

ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?

Telugu

నిద్రలేమి

రోజూ 7-8 గంటల నిద్ర అవసరం. తక్కువ నిద్రపోయే వారిలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

అధిక వ్యాయామం

అధిక వ్యాయామం కూడా కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం.

Image credits: Getty
Telugu

కెఫిన్

కాఫీ, టీలలో ఉండే కెఫిన్ నిద్రలేమికి దారితీస్తుంది. ఇది పరోక్షంగా కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది.

Image credits: Getty
Telugu

బ్లూ లైట్

రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్ లేదా టీవీ చూడటం వల్ల కూడా కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Image credits: Freepik
Telugu

ఫుడ్ మానేయడం

అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం మానేయడం కూడా కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. 

Image credits: stockphoto

రాత్రి పడుకునే ముందు జీలకర్ర వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!

రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే ఏమవుతుందో తెలుసా?