Telugu

ఇంట్లో ZZ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

గాలి శుద్ధి

ZZ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గాలిని శుద్ధి చేయడం. ఈ మొక్క కాలుష్య కారకాలను తొలగిస్తుంది.

Image credits: Getty
Telugu

తక్కువ కాంతిలో..

ZZ ప్లాంట్‌కు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు. ఇది తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

తక్కువ స్థలంలో..

ZZ ప్లాంట్ పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇది చిన్న ప్రదేశంలో కూడా చక్కగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

తక్కువ నీరు

ఈ మొక్కకు రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. తేమ పూర్తిగా తగ్గిపోయినప్పుడు పోస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

సంరక్షణ

ఇది తక్కువ సంరక్షణతో సులభంగా పెరిగే మొక్క. ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదు.

Image credits: Getty
Telugu

ఇంటికి అందం

ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: Getty

ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి

పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!

ఈ మొక్కలు ఉంటే ఇంట్లో దుర్వాసన రాదు

ఇంట్లో ఈజీగా పెరిగే రంగురంగుల పూల మొక్కలు ఇవే!