Telugu

Walnut: రాత్రి పడుకునే ముందు ఒక్క వాల్ నట్ తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Telugu

మంచి నిద్రకు సహాయం

రాత్రి పడుకునే ముందు వాల్‌నట్స్ తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇందులో 84.6 మిల్లీగ్రాముల ట్రిప్టోఫాన్, 118 నానోగ్రాముల మెలటోనిన్ ఉంటాయి.

Image credits: Asianet News
Telugu

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఉండే మెలటోనిన్ శరీరాన్ని నిద్రకు సిద్ధం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Image credits: Getty
Telugu

వాల్‌నట్స్ తినండి

ప్రతిరోజూ  వాల్‌నట్స్ తినడం వల్ల సహజంగానే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

నాడీ వ్యవస్థకు మంచిది

మెలటోనిన్, ట్రిప్టోఫాన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి.

Image credits: Getty
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది

వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, మెలటోనిన్, మొక్కల ఆధారిత ఒమేగా-3 ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది..

Image credits: Getty
Telugu

బీపీ నియంత్రణ

క్రమం తప్పకుండా వాల్‌నట్స్ తినడం వల్ల మంట తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి.

Image credits: Getty

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే గాలి శుభ్రపడిపోతుంది

ఇంట్లో పచ్చిమిర్చి విరగకాయాలంటే వీటిని మట్టిలో కలపండి చాలు

ఆముదం నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో లాభాలు

Earrings: చీరల మీదకు రాయల్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్ డిజైన్లు