Telugu

తేలు ఆకారంలో చెవిదిద్దులు, కాలేజీ అమ్మాయిల ఫేవరేట్

Telugu

గోల్డ్ స్కార్పియన్ స్టడ్స్

బంగారంతో చేసిన స్కార్పియన్ స్టడ్స్ ఇవి. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వెస్టర్న్ డ్రెస్సులపై పెట్టుకుంటే యూనిక్ లుక్ వస్తుంది.

Image credits: instagram
Telugu

స్కార్పియన్ డాంగ్లర్

స్కార్పియన్ డాంగ్లర్ మీ చెవులకు వేలాడుతూ కొత్తగా కనిపిస్తుంది. ఇవి రూ.300 నుంచి రూ.500 లోపే మార్కట్లో లభిస్తాయి.

Image credits: amazon.com
Telugu

ఆక్సిడైజ్డ్ స్కార్పియన్ ఇయర్ కఫ్

ఈ స్కార్పియన్ ఇయర్ కఫ్‌ను ఆక్సిడైజ్డ్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఆన్‌లైన్ షాపుల్లో ఇలాంటివి దొరుకుతాయి.

Image credits: bshopy.in
Telugu

గోల్డ్ స్కార్పియన్ స్టడ్

తేలు ఆకారంలో ఉండే ఈ స్టడ్‌కు కొద్దిగా హ్యాంగింగ్ టచ్ ఇచ్చారు. తేలు కొండిని వంపుగా చేసి వేలాడదీశారు.

Image credits: unbentjewellery.com
Telugu

స్కార్పియో ఇయర్‌కఫ్

ఆక్సిడైజ్డ్ వైర్ డిజైన్‌తో ఉన్న ఈ తేలు ఇయర్‌కఫ్ చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. పర్పుల్ పూసలు, మెలితిప్పిన మెటల్ వర్క్ స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. 

Image credits: pinterest
Telugu

వీటిని ఎక్కడ కొనాలి?

బంగారం లేదా వెండిలో స్కార్పియన్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటే, డిజైన్లు చూపించి చేయించుకోవచ్చు. ఒకవేళ ఆర్టిఫిషియల్ కావాలంటే ఆన్ లైన్ లో దొరుకుతాయి.

Image credits: gemini AI
Telugu

స్కార్పియన్ ఇయర్ రింగ్ష్

ఇవి వేలాడే స్కార్పియన్ ఇయర్రింగ్స్. పెట్టుకుంటే ఎంతో కొత్తగా కనిపిస్తాయి.

Image credits: CARA fashions

Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?

Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

Pearl Necklace: ముత్యాల నెక్లెస్‌ సెట్.. వేసుకుంటే ఎంతందమో

World Kidney Day 2026: కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేలంటే ఈ 7 టిప్స్ చాలు