నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
Image credits: Getty
Telugu
అల్లం, పసుపు
మంచి నీటిలో అల్లం, పసుపు కలుపుకొని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
కీరా వాటర్
కీరాను నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. కళ్ల కింద వచ్చే డార్క్ సర్కిల్స్, పొట్ట, కడుపుబ్బరం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి
Image credits: Getty
Telugu
చియా సీడ్స్
చియా సీడ్స్‌లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Pinterest
Telugu
పుదీన నీరు
పుదీన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ముఖంపై మొటిమలు తగ్గుతాయి.
Image credits: Freepik
Telugu
గమనిక
పైన తెలిపిన వివరాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వైద్యుల సూచనలు పాటించడమే ఆరోగ్యానికి మంచిదని గుర్తించాలి.