అమ్మాయిల చెప్పులకు జతగా పట్టీలు.. అందమైన పాదాల కోసం
life May 20 2026
Author: Haritha Chappa Image Credits:pinterest
Telugu
మీనాకారి పట్టీల చెప్పులు
చెప్పులకు పట్టీలు కూడా అటాచ్ చేసి ఉంటే ఆ అందమే వేరు. ఈ చెప్పుల్లో తెల్లని ముత్యాలతో పాటు మీనాకారి డిజైన్ ఉన్న పట్టీ ఉంటుంది.
Image credits: pinterest
Telugu
కుందన్ పాయల్ జూతీ
కుందన్ పట్టీల చెప్పులు ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్‌లో ఉన్నాయి. కాలేజీ అమ్మాయిలు ఫంక్షన్లకు వీటిని స్టైల్ చెయ్యడానికి ఇష్టపడుతున్నారు.
Image credits: pinterest
Telugu
మెటాలిక్ పాయల్ జూతీ
మెటాలిక్ పట్టీలు ఉన్న ఈ చెప్పులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమ్మాయిల నుంచి మహిళల వరకు పెళ్లిళ్లు లేదా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు వీటిని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
Image credits: pinterest
Telugu
మిర్రర్ వర్క్ పాయల్ జూతీ
మిర్రర్ వర్క్ ఉన్న పట్టీల చెప్పులు చూడటానికి సింపుల్‌గా ఉన్నా, అదిరిపోయే లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
సన్నని చైన్ చెప్పులు పట్టీలు
సన్నని చైన్ ఉన్న పట్టీల చెప్పులు అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని వేసుకుంటే, పట్టీలు విడిగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
Image credits: pinterest
Telugu
ఘుంగ్రూ పట్టీల చెప్పులు
ఘుంగ్రూ (గజ్జెలు) ఉన్న పట్టీల చెప్పులు మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రకం జూతీలలో బంగారు రంగు ముత్యాల దండతో పాటు గజ్జెల పట్టీ జతచేసి ఉంటుంది.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ పట్టీల చెప్పులు
గోల్డెన్ పట్టీలు చెప్పులు చూడటానికి చాలా హెవీగా, రాయల్ లుక్ ఇస్తాయి. ఈ రకం చెప్పులకు రెండు వరుసల బంగారు రంగు ముత్యాల పట్టీ అటాచ్ చేసి ఉంటుంది.