2 గ్రాముల్లో వచ్చే గోల్డ్ పెండెంట్.. చైన్‌కు మరింత అందం
life May 20 2026
Author: Kavitha G Image Credits:instagam
Telugu
కట్ వర్క్ ఫ్లవర్ పెండెంట్
ఈ కట్ వర్క్ ఫ్లవర్ డిజైన్ పెండెంట్లు చాలా అందంగా ఉంటాయి. సన్నటి చైన్ తో రాయల్ లుక్ ఇస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
స్టోన్ వర్క్ ఫ్లవర్ పెండెంట్
తెల్ల రాళ్లతో చేసిన ఈ ఫ్లవర్ డిజైన్ పెండెంట్ మీ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇవి చాలా దృఢంగా ఉంటాయి. డబుల్ లేయర్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లవర్ బాల్ లాకెట్ పెండెంట్
ఈ ఫ్లవర్ బాల్ లాకెట్ పెండెంట్ చూడటానికి హెవీగా అనిపించినా.. దీన్ని 2 నుంచి 3 గ్రాముల బంగారంతో సులభంగా తయారు చేయవచ్చు. ఈ డిజైన్ చైన్ కి స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
నవరత్న ఫ్లవర్ పెండెంట్
నవరత్న డిజైన్‌తో వచ్చే ఈ ఫ్లవర్ పెండెంట్‌లోని రంగురంగుల రాళ్లు దాని మెరుపును మరింత పెంచుతాయి. మీరు సన్నటి చైన్‌తో కూడా ఇలాంటి పెండెంట్లను ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
ఓం ఫ్లవర్ పెండెంట్ డిజైన్
ఓం గుర్తుతో వచ్చే ఫ్లవర్ పెండెంట్లను చాలా మంది ఇష్టపడతారు. ఇందులో కూడా మీరు నవరత్న డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పెండెంట్ ట్రైడిషనల్ లుక్ ఇస్తుంది. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
హార్ట్, ఫ్లవర్ పెండెంట్
హార్ట్ డిజైన్ లోపల గ్రీన్, పింక్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ ఫ్లవర్ పెండెంట్లు సోబర్ లుక్ ఇస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి.