బియ్యం నీటిలో ఉండే పోషకాలు.. చర్మంపై వచ్చే మంట, చికాకు తగ్గిస్తాయి. ఇది.. మీ ముఖానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
బియ్యం నీటిని తరచుగా వాడటం వల్ల ముఖంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు మూసుకుంటాయి. దీనివల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది.
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బియ్యం నీరు చాలా మేలు చేస్తుంది. ఇది సన్ టాన్‌ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది.
వారానికి రెండుసార్లు ఈ బియ్యం నీటిని ముఖానికి రాసుకుంటే చర్మం సహజంగానే మెరుస్తుంది. మంచి గ్లో మీ సొంతం అవుతుంది.
Blouse Designs: చీరల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజులు.. చూడకపోతే ఎలా?
Kids Bangles: చిన్నారుల చేతులకు రాయల్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు
Coriander: ఇలా చేస్తే నెల రోజులైనా కొత్తిమీర తాజాగా ఉంటుంది..!
Bedtime Yoga : ప్రశాంతమైన నిద్ర కావాలా? బెస్ట్ యోగాసనాలు ఇవే