స్టోన్స్ పొదిగిన బటర్ ఫ్లై డిజైన్ లాకెట్ సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది.
ఫిష్ డిజైన్ లాకెట్ చాలా తక్కువ బరువులో వస్తుంది. సన్నటి చైన్ కి జత చేస్తే సూపర్ గా ఉంటుంది.
ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ముత్యం పొదిగిన లాకెట్ మంచి ఎంపిక. మెడకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.
స్టార్ డిజైన్ లాకెట్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటుంది. లైట్ వెయిట్ లో వచ్చే ఈ లాకెట్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది.
హార్ట్ షేప్ లాకెట్ ని ఇష్టపడనివారు ఉండరు. ఈ లాకెట్ ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతుంది.
ఈవిల్ ఐ లాకెట్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే చెడు దృష్టి పడదని చాలామంది నమ్ముతారు.
మధ్యలో స్టోన్ తో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ లాకెట్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. బాక్స్ డిజైన్ చైన్ కి చక్కగా నప్పుతుంది.
చిన్న లాకెట్ అయినా స్టైలిష్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఇలాంటి లాకెట్స్ ని ఎంచుకోవచ్చు. తక్కువ వెయిట్ లో వస్తాయి.
Rice Water: బియ్యం నీరు ప్రతిరోజూ ముఖానికి రాస్తే ఏం జరుగుతుంది?
Blouse Designs: చీరల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజులు.. చూడకపోతే ఎలా?
Kids Bangles: చిన్నారుల చేతులకు రాయల్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు
Coriander: ఇలా చేస్తే నెల రోజులైనా కొత్తిమీర తాజాగా ఉంటుంది..!