Telugu

Necklace Designs: తులం బంగారంలోపే లభించే లైట్ వెయిట్ గోల్డ్ నక్లెస్

Telugu

క్లాసీ డిజైన్..

ఇది లైట్ వెయిట్ చైన్ డిజైన్. కానీ, దానికి ఉన్న చిన్న చిన్న స్టోన్ మోటిఫ్స్.. ఆ చైన్ కి మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Kalyani Jewels
Telugu

మల్టీ-లేయర్డ్ చైన్

రబీ రాళ్లతో కూడిన మూడు పేటల బంగారు గొలుసు నెక్లెస్, దానికి సరిపోయే డిజైనర్ గాజుల సెట్ ఇది.పెళ్లిళ్లు, వేడుకలలో సాంప్రదాయ దుస్తులతో జత చేస్తే పరిపూర్ణమైన బ్రైడల్ లుక్ ఇస్తుంది.

Image credits: Kalyani Jewels
Telugu

డైమండ్ లుక్..

ఇది డైమండ్ లుక్ ఇస్తుంది. కానీ, తక్కువ బరువులోనే ఈజీగా లభిస్తుంది.  క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Kalyani Jewels
Telugu

ఫ్లవర్ పెండెంట్స్ చైన్ నెక్లెస్

 మూడు చిన్న పూల పెండెంట్లతో ఉన్న లైట్‌వెయిట్ చైన్ ఇది. సింపుల్ ఫంక్షన్లకు, రోజువారీ వాడకానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Image credits: Kalyani Jewels
Telugu

బీడ్స్ నక్లెస్..

బంగారం, స్టోన్స్ కాంబినేషనల్ లో మెరిసే నెక్లెస్, దాని కాంబినేషన్ బ్రాస్‌లెట్ సెట్ ఇది. మోడరన్ దుస్తులు, వెస్ట్రన్ వేర్‌పైకి ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: Kalyani Jewels
Telugu

డిజైనర్ నక్లెస్..

మెరిసే రాళ్ల కాంబినేషన్‌లో ఉన్న డిజైనర్ నెక్లెస్ సెట్ ఇది. గ్రాండ్ పార్టీలు, రిసెప్షన్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి ఇది ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image credits: Kalyani Jewels
Telugu

డ్రాప్ హ్యాంగింగ్స్..

చిన్న వాటర్ డ్రాప్ రాళ్ల హ్యాంగింగ్స్‌తో సున్నితంగా డిజైన్ చేసిన గోల్డ్ చైన్ ఇది. తక్కువ బరువుతో ఉంటూనే మెడకు నిండుతనాన్ని, ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తుంది.

Image credits: Kalyani Jewels
Telugu

రాళ్ల నక్లెస్..

లేత పర్పుల్ రంగు వాటర్ డ్రాప్ షేప్  రాళ్లతో డిజైన్ చేసిన ఈ సింపుల్ గోల్డ్ నెక్లెస్ చాలా క్లాసీగా ఉంది.ఇది ఫార్మల్ వేర్‌తో పాటు క్యాజువల్,  పార్టీ దుస్తులకు చాలా బాగా సెట్ అవుతుంది.

Image credits: Kalyani Jewels
Telugu

ముత్యాల చైన్..

ముత్యాలు, బంగారు పూసల కలయికతో తయారు చేసిన ఈ నెక్లెస్ క్లాసిక్ డిజైన్‌గా నిలుస్తుంది. ట్రెడిషనల్, క్యాజువల్ వేర్ రెండింటిపైకీ ఇది ఎంతో హుందాగా కనిపిస్తుంది. 

Image credits: Kalyani Jewels
Telugu

ఎలిగెంట్ లుక్.

స్క్వేర్ షేప్ పెండెంట్ , బంగారు పూసల అమరికతో ఉన్న ఈ చైన్ ఎంతో నయా మోడల్‌గా ఉంది. డైలీవేర్ లేదా ఆఫీస్ వేర్‌కి అనువుగా ఉండే సింపుల్ అండ్ ఎలిగెంట్ నెక్లెస్ ఇది.

Image credits: Kalyani Jewels
Telugu

ఫ్లోరల్ నెక్ సెట్..

సన్నని గోల్డ్ చైన్ కి మ్యాచ్ అయ్యేలా పూల ఆకారపు పెండెంట్ , దానికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్.. మంచి క్లాసీ, ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Kalyani Jewels
Telugu

ముత్యాలు, బంగారు పూసల చైన్:

ముత్యాలు, చిన్న బంగారు గొలుసుల లేయర్లతో చేసిన ఈ నెక్లెస్ రాయల్ లుక్‌ను ఇస్తుంది. పట్టు చీరలు లేదా గ్రాండ్ ఎత్నిక్ వేర్‌పైకి ఈ డిజైన్ ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది.

Image credits: Kalyani Jewels

షుగర్ పేషెంట్లు పొరపాటున కూడా తినకూడని 7 ఆహారాలు

Gold Locket: 1 గ్రాములో వచ్చే గోల్డ్ లాకెట్స్.. ఎంత బాగున్నాయో!

Rice Water: బియ్యం నీరు ప్రతిరోజూ ముఖానికి రాస్తే ఏం జరుగుతుంది?

Blouse Designs: చీరల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజులు.. చూడకపోతే ఎలా?