Earrings: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకాల డిజైన్లు..చూసేయండి
life Oct 16 2026
Author: ramya Sridhar Image Credits:south india Jewels
Telugu
గ్రీన్ స్టోన్ జుంకా..
గ్రీన్ స్టోన్ తో టాప్ ఉండి, కింద మెరిసే స్టోన్లు, ముత్యాలతో కూడిన అద్భుతమైన జిమ్కీలు ఇవి. రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: south india Jewels
Telugu
టెంపుల్ జ్యూవెలరీ..
ఇవి టెంపుల్ జ్యూవెలరీ శైలిలో రూపొందించిన ఇయర్ రింగ్స్. పట్టుచీరల మీదకు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి.
Image credits: south india Jewels
Telugu
గ్రీన్ స్టోన్ జుంకాలు..
పువ్వు ఆకారపు టాప్తో కూడిన ఈ సాంప్రదాయ జిమ్కాల డిజైన్ చాలా సున్నితంగా, అందంగా ఉంది. పండుగలకు, వేడుకలకు ధరించడానికి ఇది చక్కటి ఎంపిక.
Image credits: south india Jewels
Telugu
చాంద్ బాలీ ఇయర్ రింగ్స్..
చంద్ బాలీ డిజైన్ టాప్, గులాబీ రంగు స్టోన్లతో కూడిన ఈ ఇయర్ రింగ్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. ట్రెడిషనల్ దుస్తులకు ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: south india Jewels
Telugu
రాయల్ లుక్..
పచ్చటి రత్నాలు , తెల్లటి స్టోన్లతో రూపొందించిన ఈ అందమైన జిమ్కాలు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. ప్రత్యేక సందర్భాలలో ధరించడానికి ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
Image credits: south india Jewels
Telugu
ట్రెండీ జుంకాలు..
ఈ ట్రెండీ జిమ్కీల పైన గులాబీ రంగు రత్నం ఉండి, చుట్టూ తెల్లటి మెరిసే స్టోన్లతో అలంకరించారు. చీరలు,లెహెంగా వంటి సాంప్రదాయ దుస్తులకు ఇది చక్కగా సరిపోతుంది.
Image credits: south india Jewels
Telugu
కెంపు చాంద్ బాలీ
ఈ అందమైన చంద్ బాలీ ఇయర్ రింగ్స్ ఎరుపు, పచ్చ రంగు రత్నాలు, ముత్యాల కూర్పుతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సాంప్రదాయ వేడుకలకు ఈ డిజైన్ అద్భుతమైన లుక్ను ఇస్తుంది.
Image credits: south india Jewels
Telugu
పీకాక్ జుంకాలు..
నెమలి డిజైన్తో కూడిన ఈ అందమైన జుమ్కీలు సంప్రదాయ కళాత్మకతను ఉట్టిపడేలా చేస్తాయి. దీనికి ఉన్న చిన్న హ్యాంగింగ్స్ మరింత ప్రత్యేకతను ఇస్తాయి.