Telugu

Ikkat Saree:ఆఫీస్ వేర్ కి సూటయ్యే కాటన్ చీరలు బడ్జెట్ ధరకే

Telugu

బాంధని డిజైన్ ఇక్కత్ చీరలు..

ఆఫీస్ లుక్ కోసం బాంధని డిజైన్ ఇక్కత్ చీర పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి చీరను మీరు రూ.2 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

క్లాసీ లుక్..

ఆఫీస్ లుక్ కోసం ఇలాంటి చీరను ఎంచుకోండి. ఈ  చీరలు మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.  చాలా రాయల్ గా కనిపిస్తారు.

Image credits: pochampallysarees.com
Telugu

మల్టీకలర్ ఇక్కత్ శారీ

డిఫరెంట్ లుక్ కోసం ఇలాంటి మల్టీకలర్ ఇక్కత్ చీరను ట్రై చేయవచ్చు. దీనిపై గ్రే లేదా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అలాగే ఈ చీరపై ఎత్నిక్ జ్యువెలరీ వేసుకుంటే అదిరిపోతుంది.

Image credits: pochampallysarees.com
Telugu

హ్యాండ్లూమ్ స్టైల్ ఇక్కత్ శారీ

ఆఫీస్ లుక్ కోసం హ్యాండ్లూమ్ స్టైల్ ఇక్కత్ చీర బెస్ట్ ఆప్షన్. ఈ చీరలో మీ సింపుల్ అండ్ సోబర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Image credits: social media
Telugu

కాటన్ ఇక్కత్ శారీ

సింపుల్ లుక్ కోసం ఇలాంటి గ్రీన్ కలర్ కాటన్ ఇక్కత్ చీరను కొనుగోలు చేయవచ్చు.

Image credits: pinterest

Sleep: రాత్రి పడుకునే ముందు ఇవి తింటే.. ప్రశాంతంగా నిద్రపోతారు

Mangalasutram: 2 గ్రాముల్లో దొరికే లైట్ వెయిల్ షార్ట్ నల్లపూసల చైన్లు

Nail Polish Hack: నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పడేయకండి..ఇలా యూజ్ చేయండి

Half Sarees: పండగకి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే లంగావోణిలు.. చూస్తే ఫిదా!