సన్నటి చైన్, మధ్యలో చిన్న నల్లపూసలు, హెవీ పెండెంట్ తో ఈ షార్ట్ దండ వస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ ఈ 2 గ్రాముల చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
గోల్డ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ తో వచ్చే ఈ సింపుల్ చైన్ డిజైన్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. మీరు దీన్ని చాలా తక్కువ బరువులో తీసుకోవచ్చు.
చిన్న నల్లపూసలు, సన్నటి చైన్ తో ఈ స్టైలిష్ డిజైన్ వస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారు ఈ 2 గ్రాముల చైన్ ను ఎంచుకోవచ్చు.
ఫ్లవర్ డిజైన్ హెవీ పెండెంట్ తో వచ్చే ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అన్ని రకాల డ్రెస్సుల మీదకు సెట్ అవుతుంది. మీరు దీన్ని 2 నుంచి 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
పూర్తిగా నల్లపూసల అల్లకంతో వచ్చే ఈ చైన్ డైలీవేర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది మీకు క్లాసీ లుక్ ఇవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
మధ్యలో వైట్ స్టోన్, నల్లపూసలు, బంగారు పూసలతో ఈ సింపుల్ చైన్ వస్తుంది. ఆఫీస్ కు వెళ్లే మహిళలు ఈ 2 గ్రాముల చైన్ ను బెస్ట్ ఛాయిస్ గా తీసుకోవచ్చు.
సన్నని బంగారు చైనుకు గుచ్చిన నల్లపూసలతో వచ్చే మంగళసూత్రం ఇది. కేవలం ముప్పై వేల రూపాయలలోపే వస్తుంది.
Nail Polish Hack: నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పడేయకండి..ఇలా యూజ్ చేయండి
Half Sarees: పండగకి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే లంగావోణిలు.. చూస్తే ఫిదా!
Papidi Billa: పట్టుచీరలతో ఈ పాపిడి బిళ్ల పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Gold Bangles: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజుల డిజైన్లు