Telugu

Sleep: రాత్రి పడుకునే ముందు ఇవి తింటే.. ప్రశాంతంగా నిద్రపోతారు

Telugu

చెర్రీ పండ్లు..

చెర్రీ పండ్లలో మెలటోనిన్, ట్రిప్టోఫాన్ అనేవి సహజంగా ఉంటాయి. ఇవి మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

నట్స్

నట్స్‌లో మెలటోనిన్, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

కివి పండ్లు

నిద్రపోవడానికి ఒక గంట ముందు రెండు కివి పండ్లు తినండి. ఇవి మీరు త్వరగా నిద్రపోవడానికి, అలాగే నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు

ఈ చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మంచి నిద్రకు సహకరిస్తాయి.

Image credits: Getty
Telugu

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి మీ కండరాలను రిలాక్స్ చేసి ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి.

Image credits: Getty
Telugu

గోరువెచ్చని పాలు

పాలలో క్యాల్షియం, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి నిద్రకు సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేసేలా మీ మెదడును ప్రేరేపిస్తాయి.

Image credits: Getty

Mangalasutram: 2 గ్రాముల్లో దొరికే లైట్ వెయిల్ షార్ట్ నల్లపూసల చైన్లు

Nail Polish Hack: నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పడేయకండి..ఇలా యూజ్ చేయండి

Half Sarees: పండగకి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే లంగావోణిలు.. చూస్తే ఫిదా!

Papidi Billa: పట్టుచీరలతో ఈ పాపిడి బిళ్ల పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది