Author: Kavitha G Image Credits:nila_bangless@instagram
Telugu
మెటల్ మీనాకారి బ్యాంగిల్స్
ప్లాస్టిక్ లేదా మట్టి గాజులతో ఫ్లోరల్ మీనాకారి వర్క్, రాళ్లు పొదిగిన ఈ మెటల్ బ్యాంగిల్స్ రాయల్ లుక్ ఇస్తాయి. 4 లేదా 6 గాజుల సెట్ చేతులకు నిండుగా, అందంగా కనిపిస్తుంది.
Image credits: nila_bangless@instagram
Telugu
కాశ్మీరీ ఘుంగ్రూ బ్యాంగిల్స్
మీ దగ్గర రంగురంగుల గాజులు ఉంటే వాటితో కాశ్మీరీ ఘుంగ్రూ బ్యాంగిల్స్ సెట్ ట్రై చేయవచ్చు. ఇవి కాంట్రాస్ట్ కలర్ డ్రెస్సుల మీదకు సూపర్ గా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.
Image credits: Pinterest
Telugu
కుందన్ కడా సెట్
ఎలాంటి గాజులకైనా కుందన్ కడా సెట్ చక్కగా నప్పుతుంది. మీకు మల్టీ-వైబ్ లుక్ ఇష్టమైతే కుందన్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. ఇవి మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.
Image credits: Pinterest
Telugu
అడ్జస్టబుల్ లట్కన్ బ్యాంగిల్స్
కడా, బ్రేస్‌లెట్.. రెండింటి లుక్ ఒకేసారి కావాలంటే అడ్జస్టబుల్ లట్కన్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. ముత్యాల లట్కన్‌తో ఉన్న గోటా-పట్టీ వర్క్ చాలా క్లాసీగా కనిపిస్తుంది.
Image credits: Instagram
Telugu
రాజ్వాడీ బ్యాంగిల్ సెట్
పండగలు, పార్టీల కోసం మంచి బ్యాంగిల్స్ వెతుకుతున్నారా? అయితే రాజ్వాడీ కడా సెట్ కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. ఇవి మీ చేతులకు గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
గోల్డ్ ప్లేటెడ్ గజానన్ కడా
గాజులు ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే, 2 గోల్డ్ ప్లేటెడ్ గజానన్ కడా సెట్ తీసుకోవచ్చు. వీటిపై హెవీ నగిషీ వర్క్ ఉంటుంది. సిల్క్, బెనారసీ, కంచిపట్టు చీరలపైకి చాలా బాగుంటాయి.
Image credits: Pinterest- naari sarees
Telugu
ఫ్లోరల్ ఆర్ట్ పచేలీ కడా
ఫ్లోరల్ వర్క్ ఉండే ఈ పచేలీ కడా రాజస్థానీ వర్క్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇందులో క్లాసిక్ డిజైన్‌తో పాటు చిన్న చిన్న రాళ్లు, ముత్యాలు ఉంటాయి. ఇవి గాజుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.