Telugu

కళ్లు చెదిరే లెహెంగాల డిజైన్లు, మనసు పారేసుకుంటారు

Telugu

ట్రెండీ లెహెంగా డిజైన్లు

పెళ్లిలో అందరికంటే స్పెషల్‌గా కనిపించాలంటే, ఈ 8 వెడ్డింగ్ లెహంగా డిజైన్లు, రంగులు ట్రై చేయండి.

Image credits: Pinterest
Telugu

పౌడర్ బ్లూ ఎంబ్రాయిడరీ లెహంగా

సాఫ్ట్, డ్రీమీ లుక్ కావాలంటే ఈ పౌడర్ బ్లూ ఎంబ్రాయిడరీ లెహంగా డిజైన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం సితార ఎంబ్రాయిడరీ, పెర్ల్ వర్క్ చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. 

Image credits: Instagram
Telugu

వైన్ రెడ్ హెవీ లెహంగా

మెరూన్ రంగుకు దగ్గరగా ఉండే కలర్ వైన్ రెడ్ లెహంగా.  ఇది ట్రెడిషనల్ బ్రైడల్ లుక్‌తో పాటు కొత్తదనాన్ని కూడా ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ఐవరీ గోల్డ్ బ్రైడల్ లెహంగా

ఐవరీ గోల్డ్ లెహంగాపై హెవీ జర్దోజీ వర్క్, సీక్విన్, స్టోన్ డిటైలింగ్ చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. ఇది ఏ ఫంక్షన్‌కైనా చక్కగా నప్పుతుంది.

Image credits: Facebook- Madhuri Dixit - Nene
Telugu

ఎమరాల్డ్ గ్రీన్ వెడ్డింగ్ లెహంగా

ఎమరాల్డ్ గ్రీన్ లెహంగాపై గోల్డ్ ఎంబ్రాయిడరీ, హెవీ దుపట్టాతో ఇది చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఈ రంగు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Image credits: instagram
Telugu

మెటాలిక్ సిల్వర్ బ్రైడల్ లెహంగా

భిన్నంగా కనిపించాలనుకుంటే మెటాలిక్ సిల్వర్ బ్రైడల్ లెహంగా ట్రై చేయవచ్చు. ఈ రంగు ట్రెడిషనల్, మోడ్రన్ లుక్ రెండింటినీ ఇస్తుంది. చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

Image credits: Instagram
Telugu

రస్ట్ ఆరెంజ్ బ్రైడల్ లెహంగా

బోల్డ్‌గా కనిపించాలనుకుంటే రస్ట్ ఆరెంజ్ లెహంగా ట్రై చేయవచ్చు. ఈ రంగు ట్రెడిషనల్, మోడ్రన్ లుక్ రెండింటినీ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

మిర్రర్ వర్క్ బ్లూ బ్రైడల్ లెహంగా

మిర్రర్ వర్క్ బ్లూ బ్రైడల్ లెహంగా ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ రంగుపై హెవీ మిర్రర్, సీక్విన్ వర్క్ చాలా ప్రీమియంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

లావెండర్ సీక్విన్ లెహంగా డిజైన్

లావెండర్ లెహంగాపై లైట్ షిమ్మర్ వర్క్ లేదా సీక్విన్ డిటైలింగ్ పెళ్లిలో చాలా గ్లామరస్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram

Rope Chain: నక్లెస్ లాంటి ఫీలింగ్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ రోప్ చైన్స్

Silver Anklet: పాలలాంటి మీ పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు

Floral Earrings: చెవులకు పూల అందం.. డైలీవేర్ కి బెస్ట్ ఇయర్ రింగ్స్

Short Mangalsutra: ఎలాంటి దుస్తులకు అయినా సూటయ్యే షార్ట్ మంగళసూత్రాలు