స్విగ్గీలో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 9.3 కోట్ల సార్లు బిర్యానీని ఆర్డర్ చేశారు.
Image credits: Chat GPT
Telugu
4.42 కోట్ల సార్లు బర్గర్ ఆర్డర్
2025లో స్విగ్గీ ద్వారా భారతీయులు 4.42 కోట్ల సార్లు బర్గర్లను, 4.01 కోట్ల సార్లు పిజ్జాలను ఆర్డర్ చేశారు.
Image credits: pinterest
Telugu
2.62 కోట్ల సార్లు దోశ ఆర్డర్
2025లో స్విగ్గీలో 2.62 కోట్ల సార్లు దోశను ఆర్డర్ చేశారు.
Image credits: Instagram
Telugu
లంచ్ కంటే డిన్నర్‌కే ఎక్కువ ఆర్డర్లు
మధ్యాహ్నం భోజనం కంటే రాత్రి పూట డిన్నర్ కోసం 32 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. లోకల్ ఫుడ్స్‌తో పాటు మెక్సికన్, టిబెటన్, కొరియన్ వంటకాలకు కూడా స్విగ్గీలో మంచి డిమాండ్ ఉంది.