మగువల మనసు దోచే బ్యూటిఫుల్ పట్టు చీరలు.. చూస్తే ఫిదా!
life Oct 03 2026
Author: Kavitha G Image Credits:Gemini AI
Telugu
లావెండర్ కలర్ శారీ
రెడ్ కలర్ బోర్డర్ తో ఉన్న ఈ లావెండర్ కలర్ పట్టు చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపవుతుంది. పండగైనా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా సూపర్ గా సెట్ అవుతుంది.
Image credits: instagram/bhargavi.amirineni
Telugu
గోల్డెన్ శారీ
లేస్ బోర్డర్ జత చేసిన ఈ గోల్డెన్ పట్టుచీర మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. నైట్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
Image credits: myntra.com
Telugu
రెడ్ కలర్ శారీ
పెళ్లిళ్లు, పండగల టైంలో మెరిసిపోవాలంటే రెడ్ కలర్ పట్టు చీర మంచి ఎంపిక. ఈ రంగు చీరలో మీ వయసు మరింత తక్కువగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
యెల్లో శారీ
మెరూన్, యెల్లో కాంబినేషన్ లో ఉన్న ఈ చీర పూజలు, వ్రతాలు, చిన్న చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: social media
Telugu
గ్రీన్ శారీ
సింపుల్‌గా, హుందాగా కనిపించాలనుకునే వారికి ఈ గ్రీన్ పట్టు చీర మంచి ఎంపిక. స్లీవ్ లెస్ బ్లౌజు, హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
Image credits: social media
Telugu
ఆరెంజ్ కలర్ శారీ
మెరిసే రంగు, అందమైన జరీ వర్క్‌తో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ చీర మీకు ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ బ్లౌజుతో సూపర్ గా కనిపిస్తారు.
Image credits: Banarasi brocade festive saree
Telugu
పింక్ శారీ
వెడల్పాటి బోర్డర్, సింపుల్ డిజైన్ తో ఉన్న ఈ పింక్ కలర్ చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఎల్బో స్లీవ్స్ తో ఉన్న కాలర్ నెక్ బ్లౌజ్ చీర అందాన్ని మరింత పెంచుతుంది.