Telugu

Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?

Telugu

కల్లుప్పు పూర్తిగా సహజమైనది

ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కల్లుప్పు హజమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

Image credits: Pexels
Telugu

సోడియం తక్కువ

కొన్ని అధ్యయనాల ప్రకారం సాధారణ పొడి ఉప్పుతో పోలిస్తే కల్లుప్పులో సోడియం శాతం కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ చూద్దాం.

Image credits: Freepik
Telugu

కల్లుప్పు ప్రయోజనాలు

కల్లుప్పులోని ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు నరాలు, కండరాల పనితీరుకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

Image credits: social media
Telugu

పొడి ఉప్పు (సాల్ట్)

శరీరంలో అయోడిన్ లోపం తగ్గడానికి సాధారణ పొడి ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, కల్లుప్పు కంటే ఇందులో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

Image credits: iStock
Telugu

ఏది మంచిది?

ప్రాసెస్ చేయని, సహజమైన ప్రయోజనాలు కావాలంటే కల్లుప్పు వాడటం ఉత్తమం. కానీ, ఇందులో అయోడిన్ తక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

Image credits: Pixabay
Telugu

కల్లుప్పు ఎవరికి మంచిది?

అయోడిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కల్లుప్పును ఉపయోగించడం చాలా మంచిది.

Image credits: social media
Telugu

ఇది గమనించండి

కల్లుప్పు సహజమైనది, ఖనిజాలు ఉన్నప్పటికీ అయోడిన్ తక్కువ. పొడి ఉప్పులో సోడియం, అయోడిన్ రెండూ ఉంటాయి. అయితే, సోడియం ఎక్కువగా తీసుకోకూడదు.

Image credits: Getty

Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు

Toe Rings: మోడ్రన్ డిజైన్ మెట్టెలు.. వీటితో పాదాలకు రెట్టింపు అందం!

రాత్రిపూట బొప్పాయి తినకూడదా? తింటే ఏమవుతుంది?

Belly fat: ఈ డ్రింక్‌లు తాగితే పొట్ట కొవ్వు కరిగిపోవాల్సిందే