Telugu

మోడ్రన్ డిజైన్ మెట్టెలు.. వీటితో పాదాలకు రెట్టింపు అందం!

Telugu

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు

పువ్వు ఆకారంలో ఉన్న ఆక్సిడైజ్డ్ మెట్టెలు వేలికి నిండుగా కనిపిస్తాయి. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి.

Image credits: Instagram
Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ అడ్జస్టబుల్ మెట్టెలు పాదాలకు కొత్త మెరుపునిస్తాయి. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

కుందన్స్ మెట్టెలు

ఫ్యాషన్ కోరుకునేవారికి కుందన్స్ పొదిగిన ఈ వెండి మెట్టెలు మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తాియ. 

Image credits: Instagram
Telugu

హార్ట్ షేప్ మెట్టెలు

హార్ట్ షేప్ మెట్టెలు ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. ఇవి సింపుల్ గా ఉంటాయి. డైలీవేర్ కి బెస్ట్.

Image credits: Instagram
Telugu

లీఫ్ డిజైన్ మెట్టెలు

ఆకుల డిజైన్ లో ఉన్న ఈ మెట్టెలు మోడ్రన్ లుక్ ఇస్తాయి. అర తులంలో తీసుకోవచ్చు. ఇవి ఎక్కువకాలం మన్నుతాయి.

Image credits: instagram@aalayaajewellery
Telugu

స్టైలిష్ డిజైన్ మెట్టెలు

లీఫ్, హార్ట్ షేప్ కాంబినేషన్ లో ఉన్న ఈ మెట్టెలు కొత్తగా పెళ్లైనవారికి చాలా బాగుంటాయి. డైలీవేర్ కి సూపర్ గా సెట్ అవుతాయి.

Image credits: instagram@aalayaajewellery

రాత్రిపూట బొప్పాయి తినకూడదా? తింటే ఏమవుతుంది?

Belly fat: ఈ డ్రింక్‌లు తాగితే పొట్ట కొవ్వు కరిగిపోవాల్సిందే

Long Haram: ఈ హారం ఒక్కటి వేసుకున్నా చాలు.. మెడ మెరిసిపోతుంది!

Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు.. ఓ లుక్కేయండి