Telugu

కొత్తగా మరింత ట్రెండీగా యాక్రిలిక్ గాజుల డిజైన్లు

Telugu

మోడరన్ లుక్ కోసం

ప్రస్తుతం యాక్రిలిక్ గాజులు ట్రెండ్ నడుస్తోంది. ఇవి తేలికగా ఉండడంతో పాటూ తక్కువ ధరకే లభిస్తాయి. అందుకే కాలేజీ అమ్మాయిలకు ఇవి ఫేవరెట్‌గా మారాయి.

Image credits: Pinterest
Telugu

ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ లుక్

ఇవి చూడటానికి అచ్చం గాజు గాజుల్లాగే ఉంటాయి, కానీ సులువుగా పగలవు. జీన్స్, కుర్తీల వంటి డ్రెస్సులపైకి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

నియాన్ కలర్స్

వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడేవారికి నియాన్ యాక్రిలిక్ గాజులు బెస్ట్ ఛాయిస్. పార్టీలు, ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు ఇవి మిమ్మల్ని స్పెషల్‌గా చూపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

మార్బుల్ ఫినిష్ డిజైన్

ఖరీదైన మార్బుల్ స్టోన్స్ లుక్‌తో ఉండే ఈ గాజులు, ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలకు ప్రొఫెషనల్ ఇంకా స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu

గ్లిట్టర్ ఎంబెడెడ్

యాక్రిలిక్ మెటీరియల్‌లో మెరిసే గ్లిట్టర్స్‌తో వచ్చే ఈ గాజులు రాత్రి పూట జరిగే ఫంక్షన్లకు బాగా సెట్ అవుతాయి. 

Image credits: Pinterest
Telugu

కఫ్ టైప్ గాజులు

ఇది ఒక్క గాజు వేసుకుంటే చాలు అనుకునేవారికి ఈ మందపాటి కఫ్ స్టైల్ గాజులు బాగా నచ్చుతాయి. 

Image credits: Pinterest
Telugu

స్టాకబుల్ బ్యాంగిల్స్

రకరకాల రంగుల్లో ఉండే సన్నని యాక్రిలిక్ గాజులను వేసుకుంటే ఇంద్రధనుస్సులా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ డిజైన్స్

యాక్రిలిక్ గాజులపై పువ్వులు లేదా జ్యామితీయ డిజైన్లు ప్రింట్ చేసినవి ఇప్పుడు అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.

Image credits: Pinterest

Gold Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్.. వెయిట్ కూడా తక్కువే

Gold Studs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అదిరిపోయే స్క్వేర్ షేప్ స్టడ్స్

Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!

Banarasi Sarees: అదిరిపోయే బెనారసీ చీరల డిజైన్లు.. కనులకు పండగే