ఒకప్పుడు ఒక విషయాన్ని స్నేహితులు, బంధువులతో పంచుకోవడానికి ఉత్తరాలు రాసేవారు. కానీ, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత లెటర్స్ కనుమరుగైపోయాయి.
ఒకప్పుడు మనం చాలా మంది ఫోన్ నంబర్లను మనసులోనే గుర్తుంచుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది అసాధ్యం, అన్నీ మొబైల్‌లోనే దాగి ఉన్నాయి.
మనం చిన్నప్పుడు స్కూల్లో పేపర్ మ్యాప్‌ను ఉపయోగించేవాళ్లం. ఈ రోజుల్లో అది నెమ్మదిగా కనుమరుగవుతోంది.
గతంలో పిల్లలు మనసులోనే లెక్కలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మెంటల్ మ్యాథ్స్ అస్సలు రావడం లేదు.
గతంలో ప్రతి ఇంట్లో ఫోన్ మోగేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మొబైల్ ఆక్రమించింది.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో రేడియో ఉండేది. ఉదయాన్నే లేవగానే రేడియో మోగేది. కానీ ఇప్పుడు కాలం మారి, ఆ స్థానాన్ని టీవీ ఆక్రమించింది.
ఇప్పటి పిల్లలకు గోడ గడియారం చూసి సమయం చెప్పడం రాదు, వాళ్ళు డిజిటల్ సమయం మాత్రమే చెప్తారు.
ఈ రోజుల్లో కర్సివ్ రైటింగ్ కనుమరుగవుతోంది. Gen-Z పిల్లలకు అది చదవడం రావడం లేదు.
కరివేపాకు తింటే హైబీపీ అదుపులో
ఫ్రిజ్‌ని శుభ్రం చేసేటప్పుడు ఈ 6 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి
ఆ లోపం రాకుండా ప్రతిరోజూ వీటిని తినాల్సిందే
బాత్రూం దుర్వాసన రాకూడదంటే చేయాల్సింది ఇదే..!