కరివేపాకులో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది.
కరివేపాకులలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బలమైన ఎముకలు, దంతాల కోసం కరివేపాకు తినాలి. ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి.
కరివేపాకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, మధుమేహం, గుండె జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది.
కరివేపాకులో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
తాజా కరివేపాకును కూరల్లో భాగం చేసుకోవాలి లేదా కరివేపాకు పొడి, పచ్చడి చేసుకుని తింటే ఎంతో మంచిది.
జింక్ లోపం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలు ఇవి
కివి ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?