వెండి పట్టీలలో ఎర్ర పూసల కలిసి చాలా క్లాసిక్‌గా కనిపిస్తాయి. వీటిని చీరలతో ధరిస్తే ఎంతో అందంగా ఉంటుంది.
తేలికైన, సింపుల్ నగలు ఇష్టమైతే, ఈ మినిమల్ యాంక్లెట్ డిజైన్‌ను ఎంచుకోండి. సన్నని చైన్‌లో చిన్న చిన్న ఎర్ర పూసలు చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
కొత్త పెళ్లికూతురి కోసం హెవీ బ్రైడల్ యాంక్లెట్ డిజైన్ అద్భుతమైన ఆప్షన్. ఇందులో ఎరుపు, తెలుపు పూసలతో పాటు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది.
ఈ జాలర్ పట్టీలో తెలుపు, ఎరుపు నగల(రాళ్లు)ను జోడించారు. ఈ డిజైన్ సంప్రదాయ, ఆధునికతకు అందమైన కలయికగా నిలుస్తుంది.
ఎర్ర పూసలు, బంగారు పూసలను కలిపి ఈ పట్టీని తయారు చేశారు. ఈ డిజైన్ ఒక ఫ్యూజన్ లుక్‌ను ఇస్తుంది.
సంప్రదాయ పట్టీలలో మువ్వలకు బదులుగా ఎర్ర పూసలను జోడించుకోవచ్చు. పండుగ సమయాల్లో మీరు ఇలాంటి పట్టీలను ప్రయత్నించవచ్చు.
కాలికి నిండుగా ఈ ఎర్ర పూసల పట్టీలు ఎంతో అందంగా ఉంటాయి. చీరలపై ఈ పట్టీలు ఎంతో ముచ్చటగా ఉంటాయి.
Summer Plants: ఎంతటి ఎండనైనా తట్టుకునే మొక్కలు, ఇంట్లో పెంచుకోవచ్చు
Rajasthani Payal: అదిరిపోయే రాజస్థానీ పట్టీల డిజైన్లు
Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!
Bedsheet Tips: బెడ్ మీద బెడ్ షీట్ నీట్ గా కనిపించాలా? బెస్ట్ చిట్కా