Lifestyle

రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? నిజంగానే దెయ్యాలు కనిపిస్తాయా..

Image credits: Getty

అరవడం

రాత్రుళ్లు శునకాలు ఏడుస్తూ అరుస్తుంటాయి. చాలా మంది దీనిని అపశకుంగా భావిస్తుంటారు. ఇలాంటి సమయంలో కుక్కలను అక్కడి నుంచి తరిమికొడుతుంటారు. 
 

Image credits: Getty

ఎన్నో కారణాలు

కుక్కలు ఏడిస్తే ఎవరో చనిపోబోతున్నారని లేదా దెయ్యాలు కనిపిస్తుంటాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. జ్యోతిష్య పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు. 
 

Image credits: Getty

అదృశ్య శక్తులు

మనిషికి కనిపించని అదృశ్య శక్తులు కనిపించిన సమయంలోనే కుక్కలు అదో రకంగా అరుస్తుంటాయని అంటుంటారు. 
 

Image credits: Pinterest

నిజమెంతా.?

పెట్‌ డాక్టర్లు దీనికి భిన్నమైన వాదనను చెబుతుంటారు. కుక్కలు ఏడవడానికి భావోద్వేగమైన కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Pinterest

బాధతో

ఏదైనా గాయం లేదా, ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతుంటేనే శునకాలు ఏడుస్తాయని వైద్యులు చెబుతుంటారు. ఇంట్లో యజమాని ఇలా అరవడానికి కారణం యజమాని అటెన్షన్‌ను కోరుకోవడమే అంటుంటారు. 

Image credits: Pinterest

ఒంటరిగా

కుక్కలు ఒంటరిగా ఫీలైన సమయంలో కూడా ఇలాగే అరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. సైన్స్‌ ప్రకారం కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయన్న దాంట్లో నిజం లేదని చెబుతున్నారు. 

Image credits: pinterest

ఎవరు చెప్పినా, మనలో మార్చుకోకూడని విషయాలు ఇవే

Chanakya Niti: చాణక్య నీతి.. ఆడవాళ్లు ఎలాంటి వారంటే?

పాలకూర తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..

ఈ 2025లో ఇలా గనుక చేస్తే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది