Chanakya Niti: చాణక్య నీతి.. ఆడవాళ్లు ఎలాంటి వారంటే?
స్త్రీల స్వభావంపై చాణక్య బోధనలు
చాణక్య నీతి ప్రకారం..ఆడవాళ్ల స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొన్ని శారీరక లక్షణాలను బట్టి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని, ఎలాంటి వారో అంచనా వేయొచ్చని చాణక్య నీతి చెబుతోంది.
పొడవైన మెడ
చాణక్య నీతి ప్రకారం.. నాలుగు వేళ్ల కంటే పొడవైన మెడ ఉన్న ఆడవారు కుటుంబానికి అశుభం.
చిన్న మెడ
చాణక్య నీతి ప్రకారం.. చిన్న మెడున్న ఆడవారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది.వీళ్లు ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు.
గుండ్రని బుగ్గలు
చాణక్య నీతి ప్రకారం.. గుండ్రని బుగ్గలున్న ఆడవారు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.జీవితంలో అనుకున్నది సాధిస్తారు. వీళ్లు అందంగా,ఆకర్షణీయంగా ఉంటారు.మితమైన స్వభావం కలిగుంటారు.
పెద్ద దంతాలు
చాణక్య నీతి ప్రకారం.. పెద్ద పెద్ద పళ్లున్న ఆడవారు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటార8ు. వీరికి సుఖ జీవితం చాలా తక్కువగా వస్తుంది.
చెవులకు వెంట్రుకలున్న ఆడవారు
కొంతమంది ఆడవారికి కూడా చెవులపై వెంట్రుకలు ఉంటాయి. చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి ఆడవారికి దూకుడు స్వభావం ఉంటుంది. అహంకారంగా కూడా ఉంటారు. వీరివల్ల ఇంట్లో గొడవలు, కొట్లాటలు జరుగుతాయి.
సోమరితనం
చాణక్య నీతి ప్రకారం.. సోమరిగా ఉండే ఆడవాళ్లు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇంట్లో వారి ప్రేమ కూడా వీరికి దక్కదు. సమాజంలో గౌరవం, విలువా ఉండవు.