మీరు కొన్న క్లాత్ ని అప్పటికే చాలా మంది ట్రై చేసి ఉండొచ్చు. బ్యాక్టీరియా, దుమ్ము ఉంటాయి. అందుకే ఉతకకుండా వేసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి.
కొత్త డ్రెస్‌లపై కెమికల్స్, దుమ్ము ఉంటాయి. ఇవి స్కిన్ అలెర్జీ, దురద, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు రావడానికి కారణమవుతాయి.
బట్టలు తయారీలో అనేక రసాయనాలు వాడతారు. అందువల్ల ఉతక్కుండా వేసుకుంటే చర్మంపై దుష్ప్రభావం పడుతుంది. రాషెస్ కూడా రావచ్చు.
ఈ కారణాల వల్ల కొత్త బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడే బ్యాక్టీరియా, రసాయనాలు పోతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది.
కొత్త బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ పైన సూచనలు ఉంటాయి. వాటిని పాటించండి. అప్పుడే క్లాత్ రంగు మారదు.
కొత్త బట్టలు పాత బట్టలతో కలిపి ఉతకవద్దు. కొత్త వాటి రంగు పాత బట్టలకు అంటుకుంటుంది.
బట్టల్లోని రసాయనాలు, బ్యాక్టీరియా తొలగించడానికి సబ్బు నీటిలో 2 స్పూన్లు బేకింగ్ సోడా కలపండి.
టీనేజర్స్‌తో మామూలుగా ఉండదు మరి.. వారితో మంచి రిలేషన్ కోసం చిట్కాలు
ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ కోపం మొత్తం తగ్గిపోతుంది
ఇంటి ముందు తులసి మొక్కని పెడితే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి
మీకున్న శని దోషాలు పోవాలంటే ఈ 10 నామాలు జపిస్తే చాలు